Saturday 3 September 2011

మనోస్పందన

 కనులు గ్రుడ్డివైన కన్నీరు తప్పునా
ముద్దు మురిప ముండు  మూగియైన
కుంటియైన నేమి కోపంబు నుండదా
భావ ముండి తీరు బధిరుడైన


No comments:

Post a Comment